Wednesday, January 22, 2025

గోదావరి లో మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త..

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: వెసవి కాలం లో పిల్లలు ఈత కై గోదావరి నది లో దిగరాదని అందులో మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని తెలుపు వెల్గటూర్ ఎస్సై నరేష్ కుమార్ కోటిలింగాల గోదావరి వద్ద పెద్ద సైజు పోస్టర్ అంటించారు. గురువారం ఎండపల్లి ,వెల్గటూర్ మండలాల ప్రజలతో పాటు శ్రీపార్వతీ కోటేశ్వర్ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల పిల్లలు గోదావరి నది లో ఈత ను కొట్టరాదని హెచ్చరిస్తు పోస్టర్ పోలీస్ శాఖ అంటించారు.

వెసవి కాలం లో పిల్లలు పెద్దలు ఈత కొట్టడానికి చెరువులు, కుంటలు,బావులు నదుల్లోలోకి వెళ్లుతారు అందువల్ల వారి పట్ట జగ్రాత్త గా ఉండాలని తల్లి దండ్రులకు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. కోటిలింగాల గోదావరి నది లో మోసల్లు ఉన్నాయని బ్యాక్ వాటర్ లోతు ఎక్కువగా ఎందని అందువల్ల నదిలోకి దిగరాదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News