Friday, December 20, 2024

మూసినదిలో మొసళ్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. ఉప్పరపల్లి సమీపంలోని మూసినది నదిఒడ్డున మొసళ్లు దర్జాగా సేద తీరున్నాయి. దీనిని చూసి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. స్థానికులు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు , అటవిశాఖ అధికారులు హుటాహుటిన మూసీనది ఒడ్డకు చేరుకున్నారు.మొసళ్లను గమనించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. మూసిలోకి ఎవరూ దిగకూడదని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మొసళ్లను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేశారు. కానీ, అవి అప్పటికే నీళ్లలోకి వెళ్లిపోయాయి. మూసీ వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News