Monday, December 23, 2024

సమ్మర్‌ సేల్‌పై ఆఫర్స్ ప్రకటించిన క్రోమా..

- Advertisement -
- Advertisement -

ఓమ్నీ ఛానెల్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌ మరియు టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా, తమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమ్మర్‌సేల్‌ను ప్రకటించింది. ఇది వినియోగదారులకు విస్తృత ఆఫర్లను హోమ్‌ అప్లయెన్సస్‌పై అందిస్తుంది. ఎండ వేడిమి ఈ సారి ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో పాటుగా ఈసారి ఎండలు కూడా ముందే రావడం, ఉక్కబోత ఉష్ణోగ్రతలు వంటివి ఈ వేసవి అమ్మకాలతో తమ ఇళ్లను ఎండ వేడిమి అధిగమించేందుకు సిద్ధమయ్యేలా చేసేందుకు తోడ్పడతాయి.

విస్తృతశ్రేణి ఎయిర్‌ కండీషనర్లు, రూమ్‌ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు పై 45% వరకూ తగ్గింపును వినియోగదారులు ఈ సమ్మర్‌ సేల్‌లో భాగంగా పొందవచ్చు. క్రోమా ఇప్పుడు విస్తృతశ్రేణి ఎయిర్‌ కండీషనర్లను ఎంచుకునేందుకు పరిచయం చేసింది. వినియోగదారులు 350కు పైగా ఏసీలు, 450 కు పైగా రిఫ్రిజిరేటర్లను ఎక్సేంజ్‌ మరియు అప్‌గ్రేడ్‌ ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్‌ఆఫర్లు, మరియు 18 నెలల ఈఎంఐ అవకాశాలతో పొందవచ్చు.

స్ల్పిట్‌ఏసీలు కేవలం 27,990 రూపాయల నుంచి ప్రారంభమైతే, రూమ్‌ కూలర్లు 5,990 రూపాయలు మరియు క్రోమా ఫ్రాస్ట్‌ ఫ్రీ రిఫ్రిజిరేటర్లు 21,990 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఈ సమ్మర్‌ సేల్‌ ప్రతి ఒక్కరూ ఎండ వేడిని అధిగమించేందుకు తోడ్పడుతుంది. భారీ రిఫ్రిజిరేటర్లతో తమ ఇంటిని ఆధునీకరించాలనే వినియోగదారుల కోసం సైడ్‌ బై సైడ్‌ 630 లీటర్‌ కన్వర్టబల్‌ రిఫ్రిజిరేటర్లు 64,990 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. వినియోగదారులు నైపుణ్యంతో కూడిన సలహాలను సిబ్బంది నుంచి క్రోమా స్టోర్ల వద్ద పొందవచ్చు. సరైన కూలింగ్‌ పరిష్కారాలు వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి.

కానీ, ఇక్కడితో అయిపోలేదు ! ఈ సమ్మర్‌ సేల్‌ జ్యూసర్‌ మిక్సర్‌ గ్రైండర్లు, ఫ్యాన్లు, ఇతర అప్లయెన్సస్‌పై కూడా అసాధారణ డీల్స్‌ను అందిస్తుంది. వినియోగదారులకు అత్యుత్తమ డీల్స్‌, తాజా సాంకేతికతను అందించడంలో చిన్న అవకాశాన్నీ క్రోమా వదలలేదు.

క్రోమా మ్యాజికల్‌ సమ్మర్‌ సేల్‌ వినియోగదారులకు గణనీయమైన రాయితీలను విస్తృతశ్రేణి అప్లయెన్సస్‌ పై అందిస్తుంది మరియు దక్షిణ భారతీయ నగరాలలో తాజా ధోరణులను సైతం ప్రదర్శిస్తారు. గత సంవత్సరపు క్రోమా వేసవి ధోరణులను చూస్తే, హైదరాబాద్‌ వాసులు అత్యధిక సామర్ధ్యం కలిగిన ఎయిర్‌ కండీషనర్స్‌కు ప్రాముఖ్యం ఇస్తున్నారు. దాదాపు 45% మంది వినియోగదారులు 5 స్టార్‌ రేటెడ్‌ ఏసీలను ఎంచుకున్నారు. అదే సమయంలో, పోర్టబల్‌ ఏసీలు బెంగళూరు, ముంబై, పూనెలలో హిట్‌కాగా హైదరాబాద్‌లో అత్యధికంగా 50%విక్రయాలు జరిగాయి. ముంబై, బెంగళూరు జ్యూసర్‌ మిక్సర్‌ గ్రైండర్ల విక్రయాల పరంగా ముందున్నాయి. వీటి విక్రయాలలో 11% ఇక్కడ నుంచి ఉన్నాయి.

ఇంకెందుకు ఆలస్యం, మీరు కోరుకున్న ఎలకా్ట్రనిక్స్‌ అప్లయెన్సస్‌ను సమ్మర్‌సేల్‌ను క్రోమా స్టోర్‌ , క్రోమా డాట్‌ కామ్‌ లేదా టాటా న్యూ వద్ద కొనుగోలు చేయవచ్చు. మీ అప్లయెన్సస్‌ అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశాన్ని , అందుబాటులోని అత్యుత్తమ సాంకేతికత మిస్‌ చేసుకోవద్దు. ఈ వేసవిలో క్రోమా యొక్క సాటిలేని డీల్స్‌, రాయితీలతో ఎండ వేడిమిని అధిగమించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News