Monday, December 23, 2024

గోషామహల్ లో కుంగిన రోడ్డు…. బోల్తాపడిన డిసిఎం

- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలోని గోషామహల్‌లో రోడ్డు కుంగిపోవడంతో ఆగి ఉన్న డిసిఎం బోల్తాపడింది. కొత్తగా వేసిన రోడ్డు కుంగడంతో స్థానికులలో భయాందోళన నెలకొంది. రోడ్డు కుంగిపోవడంతో డిసిఎం వాహనం బోల్తాపడింది. వాహనం పక్కన ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉప్పల్ లో పిల్లర్ సమీపంలో రోడ్డు కుంగిపోవడంతో కారు ఇరుకున్న సంగతి తెలిసిందే. పది సంవత్సరాల క్రితం రామంతాపూర్ చెరువుకట్ట వద్ద రోడ్డు కుంగిపోవడంతో భారీగా గొయ్యి ఏర్పడిన విషయం విధితమే.  
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News