Monday, December 23, 2024

మేడారంలో భక్తుల సందడి..

- Advertisement -
- Advertisement -

తాడ్వాయిః మేడారంలో కొలువు దీరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మల దర్శనానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుదూరు ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులు మొదటగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి పసుపు, కుంకుమ, పూలు, ఎత్తుబెల్లం, కొత్త బట్టలు తీసుకొని తల్లుల దర్శనానికి గద్దెల ప్రాంగణానికి చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా జంపన్న వాగు, కొత్తూరు, మేడారం పరిసరాలు దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో సందడిగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News