Friday, April 4, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచిఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 69,221 మంది భక్తులు దర్శించుకున్నారు. 28950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ. 3.73 కోట్ల ఆదాయం వచ్చినట్లు టిటిడి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News