Wednesday, April 2, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లులో భక్తులు వేచిఉన్నారు. భక్తులు కృష్ణతేజ వరకు క్యూ లైన్‌ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 62,649 మంది భక్తులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. 24,383 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News