Thursday, January 23, 2025

ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్యానెల్ హెడ్‌గా సి.ఎస్.శాంతి కుమారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూన్ 1 నుంచి ప్రారంభమై 21 రోజుల పాటు జరిగే తెలంగాన ఆవిర్భావ దినోత్స వేడుకల నిర్వహణ కోసం ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తారు. ఐ అండ్ పిఆర్ ప్రత్యేక చీఫ్ కమిషనర్ అరవింద్ కుమార్ ప్యానెల్ గవర్నర్‌గా వ్యవహారాలు చూసుకుంటారు. ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు కెవి. రమణ, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు సభ్యులుగా ఉంటారు.
గడచిన తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి, విజయాలను తెలియజేసేలా ఈ వేడుకలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News