Monday, January 20, 2025

యాదాద్రి మున్ముందు తిరుమల దేవస్థానంలా మారనుంది: సిఎస్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ, శిల్పారామాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ప్రస్తుత యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ ఏరియా (వై.టి.డీ.ఏ) పరిధిని మరింత విస్తరించాలని సూచించారు. స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలన్నారు. వైటీడీఏ పరిధి విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించాలని సిఎస్ పేర్కొన్నారు. యాదాద్రి మున్ముందు తిరుమల దేవస్థానంలా మారనుందని ఆమె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News