Sunday, January 19, 2025

సిఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. సిఎస్ ఫొటోను డిపిగా ఉంచి పలువురికి మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన ఫొటోను గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు సిఎస్ శాంతి కుమారి ఫిర్యాదు చేశారు. సిఎస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News