Monday, December 23, 2024

విధుల్లో చేరిన సిఎస్ సోమేశ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

CS Somesh kumar joined the duties

హైదరాబాద్ : ఇక్రిశాట్ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొనడానికి కెన్యా రాజధాని నైరోబికి గత వారం వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విధులకు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న సిఎస్ బిఆర్‌కెఆర్‌భవన్‌లో తన కార్యాలయానికి హాజరై శనివారం జరిగిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News