Friday, November 22, 2024

ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సిఎస్ భేటీ..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జీ.ఓ నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సిఎస్ సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సోమేశ్ కుమార్ ను కోరడంతో, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు.

CS Somesh Kumar meet with Govt Employees unions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News