Thursday, January 23, 2025

సమైక్యత దినోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన సిఎస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం, బహిరంగ సభకు సంబంధిత రిహార్సల్స్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. శుక్రవారం పబ్లిక్ గార్డెన్‌లో ఉన్నతాధికారులతో ఆమె ఏర్పాట్లును పరిశీలించారు. ఈ నెల 17న జరిగే సమైక్యత దినోత్సవంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. ఈ మేరకు పూర్తి డ్రెస్ రిహార్సల్స్ తిలకించారు. కార్యక్రమంలో డిజిపి అంజనీకుమార్, సెక్రటరీ జిఎడి శేషాద్రి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, శ్రీనివాస్ రాజు, సమాచార శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News