- Advertisement -
గౌహతి: బరస్‌పారా క్రికెట్ స్టేడియంలో చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 20 తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. చెన్నై ముందు రాజస్థాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్‌ఆర్ బ్యాట్స్‌మెన్లలో నితీశ్ రానా హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ రియన్ పరాగ్ 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సంజు శామ్సన్(20), సిమ్రన్ హెట్ మేయర్(19) పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీశా పతిరాణా తలో రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.
Wow Pathirana ! Riyan depart #CSKvsRR #RRvCSKpic.twitter.com/BTh6sfsBWA
— Info india (@IndEnfo) March 30, 2025
- Advertisement -