- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సిఎస్ కె ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. షమీ బౌలింగ్ లో షేక్ రషీద్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. శామ్ కరణ్ తొమ్మిది పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుం క్రీజులో అయుష్ మాత్రే (30), రవీంద్ర జడేజా (7) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -