Thursday, September 19, 2024

50 కేజీల ఫైనల్‌కు వినేశ్ ఫొగట్ స్థానంలో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్

- Advertisement -
- Advertisement -

పారీస్: 50 కిలోల గోల్డ్ మెడల్ బౌట్‌లో ఉదయం బరువు తగ్గకపోవడంతో వినేశ్ ఫొగట్ పారిస్ ఒలింపిక్స్ కు అనర్హురాలయింది. సెమీఫైనల్లో వినేశ్ ఫొగట్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్… ఆమె స్థానంలో 50 కేజీల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరుకోనున్నట్లు వార్తా సంస్థ పిటిఐ బుధవారం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News