- Advertisement -
న్యూయార్క్: అమెరికాలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా క్యాపిటల్ భవనం ఎదుట ఉన్న విశాల ప్రాంగణంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 17 వేల మంది కళాకారులు పాల్గొననున్నారు. సాంస్కృతిక ఉత్సవాల్లో అనేక దేశాల నేతలు పాల్గొననున్నారు.
Also Read: న్యూయార్క్‌లో వరదలు..
- Advertisement -