Thursday, January 23, 2025

నాగ చైతన్య ‘కస్టడి’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కస్టడి’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ను కొద్దిసేపటి క్రితమే మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ మూవీలో తమిళ స్టార్ అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి మాస్ట్రో ఇలయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News