Thursday, January 23, 2025

డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో అమ్మాయిలే ఎక్కువ: సివి ఆనంద్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కోవిడ్ టైమ్‌లో చాలామంది గంజాయి, డ్రగ్స్‌కి అలవాటు పడ్డారని సివి ఆనంద్ తెలిపారు. సివి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారని, దేశంలో దాదాపుగా 11.5 కోట్ల మంది డ్రగ్స్‌కి అలవాటు పడ్డారన్నారు. డ్రగ్స్‌కి అలవాటుపడ్డ అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇస్తున్నామని సివి ఆనంద్ చెప్పారు. వాళ్లను సాధారణ జీవితానికి అలవాటు పడేలా చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News