Thursday, January 23, 2025

ఆయిల్ ఇండియాపై సైబర్ దాడి… ఐబి దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Cyber attack on Oil India Company

న్యూఢిల్లీ : ఈనెల 10న అసోంలోని దులియాజన్ వద్ద ప్రభుత్వరంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఒఐఎల్) అధికార కార్యాలయంపై రాన్సమ్‌వేర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ దాడిలో దుండగులు 75 లక్షల డాలర్లు (రూ.57 కోట్లు) ఇవ్వాలని బెదిరించారు. ఈ కేసును ఇంటలిజెన్స్ బ్యూరో, రెండు జాతీయ సైబర్ భద్రతా సంస్థలు సిఇఆర్‌టిఇన్, ఎన్‌లిఐఐపిసిలు సంయుప్తంగా దర్యాపు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News