Monday, December 23, 2024

లోన్ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా

- Advertisement -
- Advertisement -

Cyberabad increase in overall cyber crimes by 218%

 

కామారెడ్డి: లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాళ్లు రూ.40 వేలు కాజేశారు. నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారు. రాజేశ్వరి అనే మహిల లోన్ వస్తుందని ఫోన్ పే ద్వారా రూ.40 వేల పంపించింది. లోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News