Friday, January 24, 2025

సైబర్ వలకు చిక్కిన యువతి…. లింక్ పై క్లిక్ డబ్బులు మాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిజాంపేట సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బిటెక్ విద్యార్థినిని మోసం చేసి రూ.91 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ నెల 2న ఇన్‌స్టాకు వర్క్ ఫ్రమ్ హోం పేరిట లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపారు. వాట్సాప్ ద్వారా లింక్‌ను యువతికి షేర్ చేశారు. టాస్క్‌ల పూర్తి పేరుతో యువతి ఖాతా నుంచి రూ.91 వేలు మాయం కావడంతో అదనంగా మరో రూ.80 వేలు పన్ను చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. తాను మోసపోయానని గుర్తించి 1930కు యువతి ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News