- Advertisement -
కామారెడ్డిలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యాప్స్‌లో పెట్టుబడి పేరుతో నాలుగు లక్షల రూపాయలు కుచ్చుటోపీ వేశారు. ఓ యువకుడు విడతలవారీగా యాప్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. బాధితుడు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబుడులు పెట్టేముందే కంపెనీ గురించి సమాచారం తెలుసుకొవాలని పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడులు పెడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ల నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా, లింక్ వచ్చిన క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
- Advertisement -