Monday, December 23, 2024

ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో రూ.28 లక్షల సైబర్ మోసం….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో కుచ్చుటోపి వేశారు. ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో రూ.28 లక్షల సైబర్ మోసం చేశారు. కేటుగాళ్లు అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారు. సైబర్ చీటర్స్ బల్కంపేట వాసి దగ్గర రూ.21 లక్షలు, అంబర్‌పేట వాసి నుంచి రూ.7 లక్షలు కాజేశారు. హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

Also Read: చిన్నారిపై లైంగిక దాడి కేసు.. డ్రైవర్‌కు 20ఏళ్ల జైలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News