Friday, December 27, 2024

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సైబరాబాద్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ను సైబరాబాద్ కమిషనర్ మహంతి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ లో పలు ఫైళ్లను మహంతి పరిశీలించారు. ప్రస్తుతం, పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ఆరా తీశారు. శాంతి భద్రతల విషయంలో సిబ్బందితో కమిషనర్ చర్చించారు. గంజాయి స్మగ్లింగ్ పై సీరియస్ గా ఉండాలని సిబ్బందికి సూచించారు. సైబరాబాద్ లో గంజాయి, డ్రగ్స్ అనే మాట వినబడకూడదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News