Friday, November 22, 2024

ముత్తూట్ ఫైనాన్స్ దొంగలు దొరికారు…

- Advertisement -
- Advertisement -

Cyberabad police chase on TN Muthoot Finance extortion case

 

హైదరాబాద్: తమిళనాడులో సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీలో నిన్న పట్టపగలే చోరీ జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ. 27కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరులో దోపిడికి పాల్పడిన అనంతరం ఈ ముఠా తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్నాటక పారిపోయేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News