Sunday, January 19, 2025

సైబరాబాద్ పోలీసుల డ్రోన్ షో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు దుర్గం చెరువుపై డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన రాత్రి 7.30 గంటలకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 500 డ్రోన్లతో రాష్ట్ర ఏర్పడి నప్పటి నుంచి వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని వీటి ద్వారా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News