Sunday, January 19, 2025

ఇద్దరు వృద్ధుల నుంచి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు వృద్ధుల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ఆ విడియోలను చూపించి ఇద్దరు వృద్ధుల నుంచి రూ. 23 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేసారు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్లారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News