Saturday, January 4, 2025

తమిళనాడు, పాండిచ్చేరికి రెడ్ అలర్ట్!

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఫెంగల్ తుఫాను పాండిచ్చేరిలో నేలను తాకొచ్చని భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటకలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను మరింత బలపడుతోంది. దీనివల్ల బలమైన గాలులు, భారీ వర్షం, వరదలకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. తుఫాను పాండిచ్చేరి, కారైకాల్, మహాబలిపురం వద్ద నేలను తాకొచ్చని భారత వాతావరణ శాఖ తుఫాను విభాగం అధిపతి ఆనంద దాస్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News