- Advertisement -
హైదరాబాద్: బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండి) పేర్కొంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయు గుండం ఏర్పడిందని తెలపింది. థాయ్ లాండ్ కు ఉత్తరాన కూడా మరో వాయు గుండం ఏర్పడిందని తెలిపింది. రెండు సైక్లోనిక్ సర్క్యూలేషన్ల కారణంగా అల్పపీడనానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. దీని వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలలో వారం రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -