Monday, January 20, 2025

మెహదీపట్నంలో సిలిండర్ పేలుడు

- Advertisement -
- Advertisement -

Cylinder blast in Mehdipatnam

హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నం జంక్షన్ దగ్గర బుధవారం పేలుడు సంభవించింది. కింగ్స్ రెస్టారెండ్ లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ పైనే కాలేజ్ ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంత ఊపిరిపీల్చుకున్నారు. రెస్టారెంట్ లో ఐదు నిండు సిలిండర్లు ఉన్నాయని సిబ్బంది తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News