Friday, December 20, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో పేలిన సిలిండర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో సిలిండర్ పేలింది. దుర్గానగర్ వద్ద రవిరంజన్ కుమార్ ఇంట్లో సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలిన ఇంట్లో ఎవరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా ఉన్నారు. సిలిండల్ పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలిపోయింది.

Also Read: నిర్మల్ ఫస్ట్… వికారాబాద్ లాస్ట్: సబితా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News