Monday, December 30, 2024

రాజేంద్రనగర్ లో పేలిన సిలిండర్..

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలోని ఓ బేకరీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. వంటగదిలో సిలిండర్ పేలింది. ఈ ప్రమాద ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని బేకరీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News