- Advertisement -
హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. డిఎస్ ఐసియులో చికిత్స పొందుతున్నారు. శ్వాసతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. డి శ్రీనివాస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బిజెపి ఎంపి అరవింద్ హుటాహుటిన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చి తన తండ్రి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Also Read: రొట్టెల కోసం అన్నను చంపి… మృతదేహాన్ని లాక్కెళ్లి నదిలో పడేశాడు…
- Advertisement -