Wednesday, January 22, 2025

కుటుంబంతోనే డిఎస్‌కు ప్రాణహాని

- Advertisement -
- Advertisement -

డిజిపికి కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుటుంబ సమస్యల వల్లే ఆయన కాంగ్రెస్‌ను వీడారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిఎస్‌కు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి తెలంగాణ డిజిపి అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డి శ్రీనివాస్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహానీ వుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News