Friday, January 17, 2025

బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ టైటిల్ టీజర్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్..

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ మరోసారి సంక్రాంతికి రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లు దర్శకత్వంలో #NBK109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ టీజర్ ను వదిలారు మేకర్స్. ఈ కొత్త సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు.

ఇక, టీజర్ మాత్రం అదిరిపోయింది. టీజర్ ను చూస్తుంటే ఈసారి కూడా బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అనిపిస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈటీజర్ అభిమానులకు బాగా ఆకట్టుకుంటోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు టీజర్ లో మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News