Tuesday, January 7, 2025

‘డాకు మహారాజ్‌’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇది సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News