Wednesday, January 22, 2025

దగ్గుబాటి కుటుంబంలో విషాదం..

- Advertisement -
- Advertisement -

దగ్గుబాటి కుటుంబంలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేష్‌, ప్రడ్యూసర్ సురేశ్‌ బాబుల చిన్నాన్న, రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్‌ బాబు(77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రకాశం జిల్లా కారంచేడులో ఉంటున్న మోహన్‌ బాబు మంగళవారం తుదిశ్వాస విడిచారు.

విషయం తెలుసుకున్న సురేశ్ బాబు కారంచేడుకు చేరుకుని బాబాయ్ మోహన్ బాబుకు నివాళర్పించారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వెళ్లనున్నారు. బుధవారం మోహన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News