- Advertisement -
కొందరు సెలబ్రిటీలను గడ్డాలూ మీసాలూ తీసేస్తే గుర్తు పట్టలేం. ప్రముఖ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ని కూడా చాలామంది గుర్తు పట్టలేదు. కారణం ఏంటంటే.. అతను క్లీన్ షేవ్ లో దర్శనమివ్వడమే. నిజానికి ఇది విజయ్ కొత్త లుక్ అట. ఆ ఫోటోలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనే ఒక పాత్రకు గడ్డాలు, మీసాలు లేకుండా కొత్త లుక్ లో చూపించాలన్నది దర్శకుడి ఆలోచనగా కనిపిస్తోంది.
#vijay #ThalapathiVijay pic.twitter.com/t6Q5A0Qkxd
— something (@consonclodius) January 11, 2024
- Advertisement -