Monday, December 23, 2024

దళిత బంధులోఅవినీతి… వారిపై చర్యలు తీసుకోండి… సామాజిక కార్యకర్త లేఖ

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: ఎసిబి డిజికి సామాజిక కార్యకర్త లేక రాశారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి ఎంఎల్‌ఎలు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారని, దళిత బంధు అవినీతిని బయటపెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. దళిత బంధు పథకం డబ్బులను ఎంఎల్‌ఎలు తీసుకున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని సిఎం కెసిఆర్ చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సదరు ఎంఎల్‌ఎలను కెటిఆర్, కెసిఆర్ హెచ్చరించినట్టు సమాచారం.

Also Read: అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News