Saturday, April 5, 2025

దళితుల అభ్యున్నతికే‘దళిత బంధు పథకం’

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి : దళితుల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఉత్తమ్‌నగర్‌లో దళితబంధు లబ్ధిదారురాలు సుమతి ఏర్పాటు చేసుకున్న షాప్‌ను మంగళవారం ఎమ్మెల్యే, స్థ్ధానిక కార్పొరేటర్ మేకల సునితరాముయాదవ్‌తో కలిసి ప్రారంభించా రు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నేత మేకల రాముయాదవ్, షాపు నిర్వాహాకురాలు సుమతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News