Wednesday, January 22, 2025

దళితబంధు అందాల్సిన వారు లక్షల్లో ఉన్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 162 వాహనాలకు కోటి రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. జెండా ఊపి 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. దళితబందు కింద మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను పంపిణీ చేశారు. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారన్నారు. భవిష్యత్‌లో అర్హులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News