Sunday, February 23, 2025

రఘునందన్ రావుకు వ్యతిరేకంగా దళిత సంఘాల నిరసన

- Advertisement -
- Advertisement -

Raghunandan Rao

సిద్దిపేట: సిద్దిపేటలో బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. దుబ్బాకలో రఘునందనరావు దిష్టి బొమ్మను దళిత సంఘాలు దహనం చేశాయి. కొత్త పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలనే తీర్మానానికి రఘునందన్ రావు మద్దతు ఇవ్వలేదు. రఘునందన్ రావు వైఖరితో బిజెపి నిజస్వరూపం బయటపడింది. దుబ్బాక నియోజకవర్గంలో డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News