Monday, December 23, 2024

దళిత యువరత్న అవార్డుల ప్రదానం…

- Advertisement -
- Advertisement -

 Dalit Yuvaratna Awards

మనతెలంగాణ/ హైదరాబాద్ : అంబేద్కర్ జయంతి ఉత్సవంలో భాగంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పెగడ ఆకాశ్‌కు దళిత యువరత్న అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు విజయ్‌కుమార్, నాగారం బాబు, గద్దర్, దళిత రత్న ఎన్‌ఎస్‌కే రాజు, అమరేశ్వర్ , రమేష్,నర్సింగ్‌రావు, రాజు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News