Monday, December 23, 2024

బలగం మొగిలయ్య దంపతులకు అండగా సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

దళితబంధు కారును అందచేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హసన్‌పర్తి: బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన కారును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌లు మొగిలయ్య దంపతులకు అందచేశారు. ఈ సందర్భంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News