- Advertisement -
హుజూరాబాద్: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకమని ఎంఎల్ఎ చల్లా ధర్మారెడ్డి తెలిపారు. హుజూరాబాద్ లో చల్లా మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నిర్లక్షంతోనే ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరగలేదన్నారు. హుజూరాబాద్ వెనుకబాటుకు ఈటెల రాజేందర్ కారణమన్నారు.
- Advertisement -