Saturday, April 5, 2025

దామెరలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దామెర తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా సతీశ్ పని చేస్తున్నారు. వెంకటాపూర్‌లోని తన ఇంట్లో సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read: రోహిత్ విధ్వంసం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News