Monday, March 10, 2025

ద్రౌపది ముర్ముకు ఓటు వేసి…. నాలిక కరుచుకున్న సీతక్క

- Advertisement -
- Advertisement -

Danasari seethakka cast vote in presidential election

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాంగ్ ఓటు వేశారు.  విపక్షాల అభ్యర్థికి కాకుండా ఎన్డీయే అభ్యర్ధికి పొరపాటున సీతక్క ఓటు వేశారు. ఎమ్యెల్యే సీతక్క మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని కోరారు.  అధికారులతో చర్చించి
నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News