Monday, December 23, 2024

పబ్బులో కత్తులతో డ్యాన్సు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కత్తులో డ్యాన్సు చేయడంతో పబ్బుకు వచ్చిన వారు భయభ్రాంతులకు గురైన సంఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని పబ్బులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వారాంతంలో సేదతీరేందుకు పలువురు బంజారాహిల్స్ రోడ్డునంబర్ 14లోని రాక్ క్లబ్ స్కైలాంజిలో పబ్బుకు వెళ్లారు. అక్కడి డాన్సింగ్ ఫ్లోర్లో పార్టీకి వచ్చిన ఓ యువకుడు కత్తిని తిప్పడంతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్తిని తిప్పిన వారిపై, కత్తిని లోపలికి అనుమతించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News