Monday, December 23, 2024

జనవరి 10న వర్చువల్ సేవా టికెట్ల ద‌ర్శ‌న కోటా విడుద‌ల‌

- Advertisement -
- Advertisement -

 

జనవరి 12 నుండి తిరుమలలో కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ,సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు, సంబంధిత ద‌ర్శ‌న కోటాను జనవరి 10వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. అయితే శ్రీవారి ఆలయంలో బాలాలయం దృష్ట్యా ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్ లైన్ వర్చువల్ సేవ మరియు అనుబంధ దర్శన టికెట్ల కోట అందుబాటులో ఉండదు. కావున భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌న టికెట్లను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News